Category: Family Stories

స్నేహం యొక్క విలువ | The Value of Friendship
Family StoriesMoral Stories

స్నేహం యొక్క విలువ | The Value of Friendship

ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి, ఇంకా ఏదైన చేయాలని అనుకున్నాడు. ఒక రోజు, అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ - ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము  | Dr. Sarvepalli Radhakrishnan - Why do we Celebrate Teachers’ Day
Family StoriesMoral Stories

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ – ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము  | Dr. Sarvepalli Radhakrishnan – Why do we Celebrate Teachers’ Day

ఉపాధ్యాయుల దినోత్సవం డా. సర్వేపల్లి  రాధాకృష్ణన్ జన్మదినం  కాబట్టి జరుపుకుంటామని మనందరికీ తెలుసు, కానీ ఎందుకో  మీకు  తెలుసా? డా. సర్వేపల్లి రాధ క్రిష్ణన్ మాత్రమే  ఎందుకు, మరియు ఏ ఇతర ఉపాధ్యాయుడు  ప్రసిద్ధ వ్యక్తి కాదా? ఈ కథలో మనం అతని యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం.
కృషికి తగిన అభినందన | Appreciation of Hardwork
Family StoriesMoral Stories

కృషికి తగిన అభినందన | Appreciation of Hardwork

విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్లాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు, హెచ్ ఆర్ చివరి ఇంటర్వ్యూ చేసాడు, చివరి నిర్ణయం తీసుకున్నాడు. సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ వరకు, అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడూ కూడా లేదు. హెచ్ ఆర్ అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని అతనికి తప్పకుండ మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.