ఒక ప్రేమకథ | A Love Story
నవనీత...! పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతనని. ఇది ఆకర్షణా ? లేకా నేను నిజంగానే ప్రేమిస్తున్నానా ? అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది.
మనిషి విలువ | Value of A Person
'అను' ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక సాధారణ ఇంటి అమ్మాయి. తాను డిగ్రీ వరకు చదివి ఇక పై చదువులు చదివే స్థోమత లేక పట్టణానికి వెళ్లి జాబ్ చేసే అనుభవం లేక ఇంట్లోనే ఉంటూ పనులు చూసుకొంటోంది.
మా శీను గాడి ప్రేమకథ | Seenu’s Love Story
గణ గణమంటూ ఫోన్ రింగవుతోంది . ఎదో పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఫోన్ అందుకున్నాను. ఆ శీను...! వాడి గింతులో కాస్త చిరాకు ....
అంతులేని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ | Parents’ Love Is Unbounded
ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు.తన కుమారుడుని చూసి చాలా రోజులయ్యింది. ఒకరోజు రామయ్య తన కుమారుడుని కలవాలనుకున్నాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కుమారుడి దగ్గరి నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్ళాడు.
ఒక గుడ్డి వాడి ప్రేమకథ | A Blind Man’s Love
శ్రీకాంత్, చైత్ర అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు వారి "అన్యోన్యతతో మరియు ఒకరినొకరు చాల ప్రేమగా" ఉండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అనుకోని "చర్మ వ్యాధి ఒకటి చైత్ర కి వచ్చింది". ఆ వ్యాధి కారణంగా "ఆమె తన అందాన్ని కోల్పోవసాగింది".