Category: Ganesha Stories

వినాయక చవితి కథ | The Story of Ganesh Chaturthi
Ganesha StoriesMoral StoriesMythological Stories

వినాయక చవితి కథ | The Story of Ganesh Chaturthi

భారతదేశంలో అత్యంత ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకునే ప్రధాన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. ఈ పండుగ వినాయకుని పుట్టినరోజును సూచిస్తుంది. వినాయకుడుని విఘ్న నాయకుడిగా, శుభములను కలిగించేవాడిగా పరిగణిస్తారు. ఈ పండుగను వినాయక చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా అంటారు. ఈ రోజుని , హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ పండగని విస్తృతంగా జరుపుకుంటారు