ఎప్పుడు సరస్సులో నివసించే తల్లి మరియు పిల్ల బాతులు ఒకరోజు అటవీ వివాహారానికి వెళ్లాలని అనుకున్నాయి.” తల్లి బాతు తన చిన్న బాతుపిల్లలని తీస్కొని అటవీ విహారానికి బయల్దేరింది”. “బాతు పిల్లలు చాలా సంతోషంగా క్వాక్ క్వాక్ అంటూ శబ్దం చేస్తూ తన తల్లిని అనుసరించాయి.
వారు కాస్త దూరం ప్రయాణించాక “తల్లి బాతుకు కొంచెం దూరంలో ఒక నక్క కనబడింది”. వెంటనే తల్లి బాతు “పిల్లలందరిని దూరం నుండి నక్క వస్తుంది మీరందరు వెంటనే సరస్సులోకి వెళ్ళండి అని చెప్పింది”. వెంటనే పిల్లలందరూ సరస్సు వైపుగా పరుగుతీసారు.
వెంటనే తల్లి బాతు ఆలోచించి ” తన రెక్కని భూమోపైన రాకుతూ మెల్లిగా నడవడం ప్రారంభించింది”. అది చూసిన నక్క “బాతు గాయపడి ఉంది. కావున, ఎక్కడికి ఎగరలేదు మరియు పరిగెత్తనూ లేదు”.. నేను కచ్చితంగా ‘బాతుని పట్టుకోగలను అని మనసులో అనుకుంది”.
“నక్క మెల్లిగా తల్లి బాతు వైపుగా వెళ్తుంది” ఈ సమయం మధ్యలో “పిల్ల బాతులన్నీ దాదాపుగా సరస్సులోకి వెళ్లిపోయాయి”. పిల్ల బాతులు సరస్సులోకి వెళ్లిపోయాయి అని గమనించింది తల్లి బాతు.
నక్క బాతుకి ఇంకా సమీపంలోకి వచ్చింది. “తల్లి బాతు వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకొని ఒక్క ఉదుపున ఎగిరి సరస్సు మధ్యలోకి వెళ్లి కూర్చుంది”. తల్లిని చూసి “పిల్ల బాతులన్ని సంతోషంతో తల్లి రెక్కల కిందకి వచ్చాయి”.
“క్షణ కాలంలో జరిగిన సంఘటనను చూసి నక్క ఆశ్చర్యపోయింది”. చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయింది అని అనుకోని అక్కడి ఉంది వెళ్ళిపోయింది.