స్వామి యొక్క పెన్ | Swamy’s Pen
చాలా కాలం క్రితం, స్వామి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో ఎల్లప్పుడు ముందుండేవాడు. తల్లిదండ్రులతో ఎంతో విధేయత చూపేవాడు. , తన క్లాస్ లో చాలా మంది అబ్బాయిల కంటే తెలివైనవాడు మరియు అందరితో పద్ధతిగా ఉంటాడు. స్యామీ కంటే పెద్దవాళ్లు మరియు చిన్నవాళ్లు.... స్వామి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అతన్ని చాలా ఇష్టపడతారు..
రక్త సంబంధం | Blood Relation
నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒక రోజు, నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను, అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప... కాబట్టి, ఒక రోజు నేను నా తండ్రి ప్యాంటు జేబు నుండి 5 రూపాయలు దొంగిలించాను
వ్యాపారవేత్త – సేవకుడు | Merchant – Servant
రాజ సేవకుడిని , వ్యాపారవేత్త అందరిలో చాలా అవమానించాడు . ఆత్మ గౌరవం కలిగిన ఆ రాజ సేవకుడు చాలా బాధపడ్డాడు. ఆ రోజంతా నిద్ర పోకుండా తనకి జరిగిన అవసమానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
తెలివైన కోతి | A Wise Monkey
ఒకప్పుడు, ఒక అడవిలో, ఒక నది ఒడ్డున ఉన్న బాదం చెట్టుపైన ఒక కోతి నివసించేది. కడుపునిండా తినడానికి మంచి బాదం పండ్లు మరియు తాగడానికి పక్కనే నీరు ఉన్నందున ఆ బాదం చెట్టునే కోతి నివాసంగా మార్చుకుంది.