స్వామి యొక్క పెన్ | Swamy’s Pen
చాలా కాలం క్రితం, స్వామి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో ఎల్లప్పుడు ముందుండేవాడు. తల్లిదండ్రులతో ఎంతో విధేయత చూపేవాడు. , తన క్లాస్ లో చాలా మంది అబ్బాయిల కంటే తెలివైనవాడు మరియు అందరితో పద్ధతిగా ఉంటాడు. స్యామీ కంటే పెద్దవాళ్లు మరియు చిన్నవాళ్లు.... స్వామి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అతన్ని చాలా ఇష్టపడతారు..
అందమైన బహుమతి | A Valuable Gift
మోహన్ ఎప్పటిలాగే ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా వచ్చాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న 7 సంవత్సరాల కొడుకు తలుపు వెనుక నుండి చూస్తన్నాడు. ఫ్రెష్ అయి వచ్చిన మోహన్ ని కొడుకు ఈ విధంగా అడిగాడు.
చీమ మరియు పావురం | The Ant and The Dove
బాగా ఎండాకాలంలో ఒక చీమ చాలా దాహంతో ఉంది. అది చాలా దూరం నడుస్తూ నీటి కోసం వెతకడం ప్రారంభించింది. ఆలా చాలా దూరం నడిచేసరికి వర్షాకాలం వచ్చేసింది.
పొగరు గులాబీ | The Proud Rose
ఒకప్పుడు ఒక తోటలో అందమైన గులాబీ మొక్క ఉండేది. దానికి "తన అందాన్ని చూసుకొని చాలా పొగరు ఉండేది". దాని పక్కనే ఉన్న కాక్టస్ మొక్కని చూసి ఎప్పుడు అసహ్యంగా ఫీలయ్యేది. ఇంత అందంగా ఉన్న నేను నీ పక్కన పెరగాల్సి వస్తుంది అని ఎప్పుడు తిడుతూ ఉండేది. కానీ" కాక్టస్ మొక్క ఏమి అనకుండా నిశ్శబ్దంగా ఉండేది".
ఒక బాలుడు మరియు ఆపిల్ చెట్టు | The Boy and The Apple Tree
చాలా కాలం క్రితం ఒక ఆపిల్ చెట్టు ఉండేది, ఆ చెట్టుకి చాలా ఆపిల్ పండ్లు ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడికి దాని చుట్టూ ఆడుకోవడం చాలా ఇష్టం.