Tag: A crystal ball story

A Crystal Ball
Moral Stories

క్రిష్టల్ బాల్ | A Crystal Ball

నాసిర్ అనే చిన్న పిల్లవాడి ఇంటి తోటలో ఒక మర్రి చెట్టు ఉంది. నాసిర్ ఎప్పుడు ఆ తోటలోని మర్రి చెట్టు కింద ఆడుకునేవాడు. ఒకరోజు నాసిర్ కు మర్రి చెట్టు సమీపంలో ఒక క్రిష్టల్ బాల్ దొరికింది. ఆ మర్రి చెట్టు నాసిర్ కు "ఈ బాల్ నీయొక్క ఒక్క కోరికను తీరుస్తుంది". "ఒక్క కోరిక కంటే ఎక్కువ కోరుకుంటే తన దగ్గర ఉన్నదంతా పోతుంది" అని చెప్పింది.