ఒక నక్క మరియు ద్రాక్షపళ్ళు | A Fox and Grapes
అది వేసవికాలం ఒక నక్క దాహంతో నీటి కోసం వెతుకుతూ చాలా దూరం ప్రయాణించింది. ఆలా నడుస్తూ నడుస్తూ ఒక ద్రాక్ష తోటకు చేరుకుంది. అది" గుత్తులు గుత్తులుగా రసం నిండి ఉన్న ద్రాక్షలని" చూసి ఎలాగైనా తినాలని తన దాహం తీర్చుకోవాలని అనుకుంది.