పొగరు గులాబీ | The Proud Rose
ఒకప్పుడు ఒక తోటలో అందమైన గులాబీ మొక్క ఉండేది. దానికి "తన అందాన్ని చూసుకొని చాలా పొగరు ఉండేది". దాని పక్కనే ఉన్న కాక్టస్ మొక్కని చూసి ఎప్పుడు అసహ్యంగా ఫీలయ్యేది. ఇంత అందంగా ఉన్న నేను నీ పక్కన పెరగాల్సి వస్తుంది అని ఎప్పుడు తిడుతూ ఉండేది. కానీ" కాక్టస్ మొక్క ఏమి అనకుండా నిశ్శబ్దంగా ఉండేది".