
పల్లెటూరి పిల్ల | A Village Girl
ఒక ఊరిలో విజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు. వారి తల్లితండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో విజయ్ ఎవరులేని అనాథ అయ్యాడు. విజయ్ తల్లి యొక్క దూరపు బంధువైన సరస్వతికి భర్త లేకపోవడం మరియు పిల్లలు కూడా లేని కారణంగా విజయ్ ని అక్కున చేర్చుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది.

ముగ్గురు రైతులు | 3 Farmers
ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు నివసించేవారు. ఆ ముగ్గురి యొక్క జీవనాధారం వ్యవసాయం. ఒకసారి ఆ ముగ్గురి పొలాల్లోని పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. ప్రతిరోజు వారు తమ పంటలకు సహాయం చేయాలని విదవిదాలుగా ఆలోచిస్తున్నారు.