రాజు – మకావ్ చిలుకలు | The King and Macaw Parrots
ఒకప్పుడు సీతారామ రాజ్యం యొక్క రాజు అన్ని రాజ్యాలని సందర్శించాలని నిశ్చయించుకున్నాడు. అలా సందర్శించడం వల్ల ఆ రాజ్యంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు మరియు ఆ రాజ్యం యొక్క రాజులు ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అలాంటివి తెలుసుకొని తన రాజ్యంలో కూడా ప్రజలకి ఆ సదుపాయాలు కల్పించాలని అనుకున్నాడు.
తెలివైన బాతు మరియు నక్క | The Duck and The Fox
ఎప్పుడు సరస్సులో నివసించే తల్లి మరియు పిల్ల బాతులు ఒకరోజు అటవీ వివాహారానికి వెళ్లాలని అనుకున్నాయి." తల్లి బాతు తన చిన్న బాతుపిల్లలని తీస్కొని అటవీ విహారానికి బయల్దేరింది". "బాతు పిల్లలు చాలా సంతోషంగా క్వాక్ క్వాక్ అంటూ శబ్దం చేస్తూ తన తల్లిని అనుసరించాయి.
చీమ మరియు పావురం | The Ant and The Dove
బాగా ఎండాకాలంలో ఒక చీమ చాలా దాహంతో ఉంది. అది చాలా దూరం నడుస్తూ నీటి కోసం వెతకడం ప్రారంభించింది. ఆలా చాలా దూరం నడిచేసరికి వర్షాకాలం వచ్చేసింది.
తెలివి గా లెక్కపెట్టండి | Count Wisely
ఒకరోజు అక్బర్ కి ఒక వింత ఆలోచన వచ్చింది. యదా ప్రాకారం తనకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోనిదే అక్బర్ కి నిద్ర పట్టదు. మరునాడు సభలో నేను ఒక ప్రశ్నను సంధిస్తున్నాను జవాబు చెప్పలేని వారు సభ నుండి వెళ్లిపోవచ్చు జవాబు చెప్పినవారికి తగిన బహుమానం ఉంటుంది అని చెప్పాడు.