అత్త – కోడలు | Mother-in-law and Daughter-in-law
నిహా..! ఇప్పటికాలం అమ్మాయిలు మరియు వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అందుకు ఇంకాస్త భిన్నంగా ఉండే అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది మరియు దానికి తగ్గట్టుగా బాగా రెడీ కూడా అవుతుంది.. బీటెక్ పూర్తి చేసుకొని మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. కానీ కొద్దిరోజులకే బెంగళూరు నుండి మంచి పెళ్లి సంబంధం వచ్చిందని నిహా తల్లి తండ్రులు జాబ్ మాన్పించేసి వివాహం చేశారు.