Tag: Doctor – Patient Story

జడ్జ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించు | Think Before You Judge
Family StoriesMoral Stories

జడ్జ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించు | Think Before You Judge

ఒక స్కూల్ బస్సు బోల్తా పడటం వల్ల చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు , కొంత మంది విద్యార్థులు చావు బ్రతుకుల మద్యన కొట్టుకుంటున్నారు. సమాచారం అందిన పిల్లల తల్లితండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి వారిని దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.