బంధించబడిన పులి | Tiger In Captivity
ఒకప్పుడు, ఒక జంతు ప్రదర్శనశాల వారు అడవి నుండి ఒక పులిని బంధించి తీసుకొచ్చారు. అది బలంగా మరియు మంచి రంగుతో ఉన్న పులి. దానిని ప్రతీ రోజు ప్రదర్శనకు ఉంచేవారు. ఆ ప్రదర్శన శాలలో అన్ని జంతువుల కన్నా ఆ పులి అందరిని బాగా ఆకట్టుకునేది. ఆ పులిని చూడటానికి ప్రత్యేకమైన ఛార్జ్ తీస్కొని మరీ అనుమతిచ్చేవారు. ఆ పులి కారణంగా ఆ జంతుప్రదర్శనశాలకి మంచి పేరొచ్చింది. అందరు సందర్శించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా కొన్ని రోజులలోనే ఆ ఓనర్ చాలా ధనవంతుడయ్యాడు.
మహాత్మా గాంధీ కథలు | Mahatma Gandhi Stories In Telugu
గాంధీజీ కి చీకటి అంటే చాలా భయం. చీకటిలో ఒంటరిగా నడిస్తే దెయ్యాలు వచ్చి తీస్కెళ్ళిపోతాయి అని బలంగా నమ్మేవాడు. . తనకి పది సంవత్సరాల వయస్సు ఉన్నపుడు ఒకసారి ఇంట్లో ఎవరు లేని సమయంలో కరెంట్ పోయి అంతా చీకటిగా మారింది. దానితో గాంధీ చాలా భయపడిపోయాడు. ఇంటి నుండి బయటకి వెళ్తే కాస్త అయినా చందమామ వెన్నెల వెలుతురూ ఉంటుందని అనుకున్నాడు.