పల్లెటూరి పిల్ల | A Village Girl
ఒక ఊరిలో విజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు. వారి తల్లితండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో విజయ్ ఎవరులేని అనాథ అయ్యాడు. విజయ్ తల్లి యొక్క దూరపు బంధువైన సరస్వతికి భర్త లేకపోవడం మరియు పిల్లలు కూడా లేని కారణంగా విజయ్ ని అక్కున చేర్చుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది.