స్వామి యొక్క పెన్ | Swamy’s Pen
చాలా కాలం క్రితం, స్వామి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో ఎల్లప్పుడు ముందుండేవాడు. తల్లిదండ్రులతో ఎంతో విధేయత చూపేవాడు. , తన క్లాస్ లో చాలా మంది అబ్బాయిల కంటే తెలివైనవాడు మరియు అందరితో పద్ధతిగా ఉంటాడు. స్యామీ కంటే పెద్దవాళ్లు మరియు చిన్నవాళ్లు.... స్వామి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అతన్ని చాలా ఇష్టపడతారు..
ఒక సింహం మరియు ఎలుక | The Lion and The Mouse
ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది, సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి బయపడేవి. సింహం దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్ళేది కాదు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్ర పోతుంది అది చూసుకోకుండా ఒక ఎలుక అక్కడే ఆడుకుంటుంది. ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను గర్జించి, దాడి చేసి చంపబోయింది.