
రాజా కృష్ణదేవరాయ మరియు ఒక ఆవు | King Krishnadevaraya and a Cow
పూర్వం విజయనగర రాజ్యంలో రాజా కృష్ణదేవరాయలు అనే గొప్ప పాలకుడు ఉండేవాడు. అతను ఎంతో జ్ఞానం, దయ కలిగినవాడు. తన రాజ్యాన్ని న్యాయంగా పాలించేవాడు. దయతో , న్యాయంతో కూడిన పాలన గురించి ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణదేవరాయల వారు అతని సుభిక్షమైన పాలన కారణంగా ప్రజలచే ప్రేమించబడ్డాడు. అతను తన పౌరులు శాంతి మరియు శ్రేయస్సుతో జీవించేలా చూసుకున్నాడు.

తెలివైన రాజు | The Clever King
చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది. అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని ఎన్నుకుంటారు.. రాజుగా ఒక సంవత్సర పదవి కాలం ముగిసాక ఆ రాజు ఒక ఒక ద్వీపానికి వెళ్లవలసి ఉంటుంది. రాజుగా ప్రతిజ్ఞ చేసేముందు ఈ ఒప్పందానికి ఒప్పుకోవాలి. అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హుడు.