Tag: Love between mother and boy

Mother's Love For a Boy
Moral Stories

ఒక తల్లి ప్రేమ | Mother’s Love For a Boy

ఒకరోజు థామస్ ఎడిసన్ స్కూల్ నుండి ఇంటికి వచ్చి తన తల్లికి ఒక లెటర్ ఇచ్చి ఇలా చెప్పాడు."నా గురువు నాకు ఈ లెటర్ ఇచ్చి ఇది కేవలం మీ అమ్మకి మాత్రమే ఇవ్వు అన్నాడు" అని చెప్పాడు. ఆ తల్లి ఎడిసన్ కి ఆ లెటర్ ని ఇలా చదివి వినిపించింది. " మీ కొడుకు చాలా మేధావి" అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు లేరు. దయచేసి అతనికి మీరే నేర్పండి. ” అని చదువుతూ తన కళ్ళు నీటి పర్యంతం చేసుకుంది.