చిన్న ఎలుక – పెద్ద ఏనుగు | The Little Mice And The Big Elephants
ఒకానొక సమయంలో పెద్ద భూకంపం రావడంతో చాలా గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. చాలా మంది ఇళ్లు కూలిపోవడంతో అందులో ఇరుక్కుపోయి చనిపోయారు. ఇక మిగతా ఎవరైతే కొన్ని గాయాలతో బయట పడ్డారో వారంతా ఆ గ్రామాలు వదిలిపెట్టి సమీప గ్రామానికి వెళ్లిపోయారు.