ఒక గుడ్డి వాడి ప్రేమకథ | A Blind Man’s Love
శ్రీకాంత్, చైత్ర అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు వారి "అన్యోన్యతతో మరియు ఒకరినొకరు చాల ప్రేమగా" ఉండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అనుకోని "చర్మ వ్యాధి ఒకటి చైత్ర కి వచ్చింది". ఆ వ్యాధి కారణంగా "ఆమె తన అందాన్ని కోల్పోవసాగింది".