అంతులేని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ | Parents’ Love Is Unbounded
ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు.తన కుమారుడుని చూసి చాలా రోజులయ్యింది. ఒకరోజు రామయ్య తన కుమారుడుని కలవాలనుకున్నాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కుమారుడి దగ్గరి నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్ళాడు.