Tag: parrot Story

తెలివైన చిలుక | A Wise Parrot
Family StoriesMoral Stories

తెలివైన చిలుక | A Wise Parrot

ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి. అవి రెండు అన్న మరియు తమ్ముడు . అవి చాలా అందంగా ఉన్నాయి. వాటి ముక్కు మరియు రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. అవి రెండు అడవిలో సంతోషంగా నివసిస్తున్నాయి.