Tag: question story

కపాలి మరియు ప్రశ్నా శాస్త్రం | Kapaali And His Secret
Moral Stories

కపాలి మరియు ప్రశ్నా శాస్త్రం | Kapaali And His Secret

ఒక ఊరిలో రాముడు, లక్ష్మమ్మ అను దంపతులు ఉండేవాళ్ళు వారికి ఉన్నంతలో చాలా బాగా జీవనం గడిపేవారు. చాల కాలంగా వారికి పిల్లలు పుట్టలేరు. ఎన్నో దేవుళ్లను దర్శించి వేడుకున్నారు. చాల కాలం తర్వాత వారికి ఒక మగ పిల్లాడు పుట్టాడు.