Tag: Rama Chandra Raju

అల్లూరి సీతారామరాజు | Alluri Seetha Rama Raju
Freedom StoriesMoral Stories

అల్లూరి సీతారామరాజు | Alluri Seetha Rama Raju

అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. అల్లూరి సీతారామరాజు స్కూలులో ఉన్నప్పుడు తండ్రి మరణించారు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్ లో తహసీల్దార్ అయిన తన మామ 'రామ కృష్ణం రాజు' సంరక్షణలో పెరిగారు. అతను నర్సాపూర్లోని 'టేలర్ హై స్కూల్' లో చదువుకున్నారు. టేలర్ హై స్కూల్ లో చదువు ముగిసిన తరువాత తన తల్లి, సోదరుడు మరియు సోదరితో కలిసి తుని అనే ఊరికి వెళ్లారు.