రక్త సంబంధం | Blood Relation
నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒక రోజు, నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను, అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప... కాబట్టి, ఒక రోజు నేను నా తండ్రి ప్యాంటు జేబు నుండి 5 రూపాయలు దొంగిలించాను
అన్న చెల్లెలి అనుబంధం | Bond Between Brother and Sister
ఒక ఊరిలోని ఒక కుటుంబంలో అమ్మ, అన్న మరియు చెల్లి ఉండేవారు. వారు చాలా పేదవారు. నాన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భాద్యత మొత్తం వాళ్ళ అమ్మ పైన పడింది. పిల్లలిద్దరూ చాలా చిన్న వాళ్లు అవడంతో వారు అమ్మకి సహాయం చేయలేకపోయారు. రోజు కూలి పనులకి వెళ్లి సంపాదించిన దానితో ఉన్నంతలో పిల్లలిద్దరినీ బాగా చూసుకుంటూ స్కూల్ లో కూడా జాయిన్ చేసింది. కొన్నాళ్ళకు అమ్మ ఆరోగ్యం క్షీణించి మరణించింది.