Tag: ring Story

జుంఖా | The Jhumka
Family StoriesLifestyleMoral Stories

జుంఖా | The Jhumka

సునీత మరియు సుబ్బు భార్యభర్తలు. వారికి ఇద్దరు కూతుర్లు. సునీతది ఉన్నతమైన కుటుంబం. ఆ ఊరి మొత్తంలో పెద్ద జమీందారులు వాళ్ళు. 25 సంవత్సరాల ముందు సునీత మరియు సుబ్బు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా సునీత తల్లితండ్రులు మరియు అన్నయ్యలు వారి పెళ్ళికి అంగీకరించక ఇంటినుండి వెళ్లగొట్టారు. సుబ్బుది పేద కుటుంబం రోజువారీ వ్యాపారి. ఇపుడిపుడే వ్యాపారంలో స్థిరపడి కొద్దగా మంచిగా బ్రతుకుతున్నారు.