స్నేహం యొక్క విలువ | The Value of Friendship
ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి, ఇంకా ఏదైన చేయాలని అనుకున్నాడు. ఒక రోజు, అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చాకలి ఐలమ్మ | Chakali Ailamma
చాకలి ఐలమ్మ 20వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో నివసించిన ధైర్యవంతురాలు మరియు స్ఫూర్తిదాయకమైన మహిళ. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. అయినప్పటికీ, ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు మరియు తాను జీవించిన సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమె కథ మనకు ఒక బలం , ధైర్యం మరియు సంకల్పం.
ఝాన్సీ లక్ష్మీబాయి | Jhansi Lakshmi Bai
ఒకప్పుడు, భారతదేశంలోని ఝాన్సీ రాష్ట్రంలో, రాణి లక్ష్మీబాయి నివసించేది. ఆమె ఒక ధైర్యవంతురాలు మరియు నిర్భయస్తురాలు, ఆమెకు తన దేశం పట్ల మరియు ఆమె ప్రజల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంది. రాణి లక్ష్మీబాయి అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంది. తన రాజ్య ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడిన వీర వనితలలో ఒకరు ఈ రాణి లక్ష్మీబాయి.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ – ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము | Dr. Sarvepalli Radhakrishnan – Why do we Celebrate Teachers’ Day
ఉపాధ్యాయుల దినోత్సవం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కాబట్టి జరుపుకుంటామని మనందరికీ తెలుసు, కానీ ఎందుకో మీకు తెలుసా? డా. సర్వేపల్లి రాధ క్రిష్ణన్ మాత్రమే ఎందుకు, మరియు ఏ ఇతర ఉపాధ్యాయుడు ప్రసిద్ధ వ్యక్తి కాదా? ఈ కథలో మనం అతని యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం.
ఒక ప్రేమకథ | A Love Story
నవనీత...! పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతనని. ఇది ఆకర్షణా ? లేకా నేను నిజంగానే ప్రేమిస్తున్నానా ? అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది.