Tag: Student Stories

నలుగురు తెలివైన విద్యార్థులు | The Four Smart Students
Family StoriesLifestyleMoral Stories

నలుగురు తెలివైన విద్యార్థులు | The Four Smart Students

ఒక రోజు రాత్రి నలుగురు కళాశాల విద్యార్థులు అర్థరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు చాలా ఇంపార్టెంట్ పరీక్ష ఉంది ఆ విషయం తెలిసి కూడా వారు అవసరం లేని పార్టీ లో తల్లితండ్రులకి అబద్ధం చెప్పి మరీ అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్నారు.
శ్రీ కృష్ణ జననం | Birth Of Shree Krishna
Moral StoriesMythological Stories

శ్రీ కృష్ణ జననం | Birth Of Shree Krishna

భారతదేశంలో, ఆధునిక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో యమునా నదికి సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని మధుర అని పిలుస్తారు. మధుర చాలా పవిత్రమైన నగరం.. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థలం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం, మధుర కంసుడు అనే నిరంకుశ రాజు పాలనలో ఉంది. కంసుడు చాలా అత్యాశ కలిగిన రాజు , అతను తన తండ్రి ఉగ్రసేనను కూడా విడిచిపెట్టలేదు; కంసుడు తనను తాను మధుర రాజుగా ప్రకటించుకున్నాడు. ఉగ్రసేనడు మంచి పాలకుడు. కానీ, కంసుడు దీనికి వ్యతిరేకం. మధురలోని సామాన్యమైన ప్రజల పైన కంసుడి యొక్క దుబారా మరియు అన్యాయమైన పాలనను కొనసాగించడానికి ఇదే మంచి సమయం. వీటన్నిటికీ మించి, కంసుడు తన రాజ పదవితో యదు రాజవంశం పాలకులను చాలా ఇబ్బద్ధి పెట్టేవాడు. ఇది తరచూ యుద్ధాలకు దారితీసింది మరియు మధురలో ఉండే ప్రజలను మనశ్శాంతి లేకుండా చేసింది.
Tenali Raman And The Cursed Person
Moral StoriesTenali Raman Stories

తెనాలి రామన్ మరియు శపించబడిన వ్యక్తి | Tenali Raman And The Cursed Person

విజయనగర రాజ్యంలో రామయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతన్ని పట్టణ ప్రజలందరు దుర్మార్గంగా మరియు శపించబడిన వ్యక్తిగా భావించేవారు.ఉదయాన్నే అతన్ని మొదటిసారి ఎవరైనా చూస్తే, వారు రోజంతా శపించబడతారని,రోజంతా వారు ఏమీ తినలేరని వారు నమ్మేవారు
Strong or Weak
Moral Stories

బలం లేదా బలహీనత | Strong Or Weak

ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద టేకు చెట్టు మరియు టేకు చెట్టు మొదలు దగ్గరే ఒక చిన్న గడ్డి పూవుల మొక్క ఉండేది. టేకు చెట్టు ఎప్పుడు తాను చాల పొడవుగా,అందంగా ఉంటానని మరియు దృడంగా ఉంటానని గొప్పలు చెప్తూ ఉండేది. అక్కడే ఉన్నగడ్డి పూల మొక్క ఎందుకు రోజు నిన్ను నువ్వు పొగుడుకుంటావు అని అడిగింది.
A Pot of Wit
Akbar Birbal StoriesMoral Stories

తెలివితో నిండిన కుండ | A Pot of Wit

ఒకసారి అక్బర్ చక్రవర్తి తన అభిమాన మంత్రి బీర్బల్ పై చాలా కోపంవచ్చింది . అతను బిర్బల్ను తన రాజ్యం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించాడు . చక్రవర్తి ఆజ్ఞను అంగీకరించి, బిర్బల్ రాజ్యాన్ని విడిచిపెట్టి, వేరే గ్రామంలో ఒక రైతు పొలంలో పనిచేయడం ప్రారంభించాడు.