Tag: Teak Story

Strong or Weak
Moral Stories

బలం లేదా బలహీనత | Strong Or Weak

ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద టేకు చెట్టు మరియు టేకు చెట్టు మొదలు దగ్గరే ఒక చిన్న గడ్డి పూవుల మొక్క ఉండేది. టేకు చెట్టు ఎప్పుడు తాను చాల పొడవుగా,అందంగా ఉంటానని మరియు దృడంగా ఉంటానని గొప్పలు చెప్తూ ఉండేది. అక్కడే ఉన్నగడ్డి పూల మొక్క ఎందుకు రోజు నిన్ను నువ్వు పొగుడుకుంటావు అని అడిగింది.