Tag: The Golden Touch

The Golden Touch
Moral Stories

The Golden Touch | గోల్డెన్ టచ్

ఒక చిన్న పట్టణంలో ఒకవ్యక్తి తన ఫామిలీతో పాటు నివసించేవాడు. అతనికి చాలా అత్యాశ. అతను చాలా ధనవంతుడు, అతను బంగారాన్ని మరియు ఖరీదైన వస్తువులను ఎక్కువగా ఇష్టపడేవాడు.