ఒక కుందేలు మరియు తాబేలు | The Hare And The Tortoise
ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి. కుందేలు ఎప్పుడు తాబేలుని ఎగతాళి చేసేది పరిగెత్తడం తనకు రాదనీ నన్ను ఎప్పటికి నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది అంతేకాకుండా ఎప్పుడు తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది.