ఒక సింహం మరియు ఎలుక | The Lion and The Mouse
ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది, సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి బయపడేవి. సింహం దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్ళేది కాదు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్ర పోతుంది అది చూసుకోకుండా ఒక ఎలుక అక్కడే ఆడుకుంటుంది. ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను గర్జించి, దాడి చేసి చంపబోయింది.