ఋషి – ఎలుక | The Sage And The Mouse
ఒక దట్టమైన అడవిలో ఒక ప్రసిద్ధ ఋషి నివసించేవాడు. ప్రతీరోజు అతని ఆధ్యాత్మిక బోధనలను వినడానికి అడవి జంతువులాన్ని అతని దగ్గరికి వచ్చేవి. జంతువులన్నీ ధ్యానం చేసే ఋషి దగ్గరకు వచ్చి భావధానాలు వినడానికి గుమికూడేవి. ఋషి వాటికి మంచి విషయాలను చెబుతూ ఉండేవాడు.