దాహంతో ఉన్న కాకి | A Thirsty Crow
ఒక వేసవి కాలం ఒక కాకి చాలా దాహంతో ఉంది. అది నీటిని వెతుకుతూ వెతుకుతూ పొలాలు చెరువులు అన్ని తిరగసాగింది. కానీ ఎండలు బాగా ఉండడంతో చెరువులు అన్ని ఎండిపోయాయి, పొలంలో కూడా నీరు దొరకలేదు. కాకి చాలా నీరసించిపోయింది, దాదాపు "ఈ వేసవిలో నీరు దొరకడం కష్టమని ఆశలు వదులుకుంది"