ఇద్దరు భార్యలు – ఒక దెయ్యం | The Two Wives and the Witch
చాలా కాలం క్రితం, ఇద్దరు భార్య, భర్తలు ఉండేవారు. భార్య అందంగా లేని కారణంగా భర్త ఆమెని చూడటానికి అసలు ఇష్టపడేవాడు కాదు.. ప్రతీ రోజు ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. నువ్వేమైనా అందంగా ఉన్నావనుకుంటున్నావా...? అసలు నీకు నా పక్కన ఉండే అర్హత లేదు అనేవాడు.