దేవుడు చేసిన సహాయం | The Way God Helps
చాలా ఏళ్ళ క్రితం నది దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది . అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించేవారు మరియు క్రమం తప్పకుండ గ్రామ దేవాలయంలోపూజలు చేసేవారు. ఒకసారి చాల వర్షాలు పడ్డాయి నది నీటితో నిండి పోయి గ్రామాన్ని కూడా ముంచెత్తసాగింది. ప్రతి ఒక్కరు తమ ఇళ్లను కాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు.