Tag: The Well Story

The Thieves and The Well
Moral Stories

దొంగలు మరియు ఒక బావి | The Thieves and The Well

ఒకసారి శ్రీ కృష్ణదేవరాయలు తమ రాజ్యంలోని ఒక జైలుని పరిశీలించడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఖైదీలుగా ఉన్నఇద్దరు దొంగలు రాజు గారిని కలవాలని భటులను కోరారు. రాజు గారు అది గమనించి వారిని పిలిచారు.