దారం లేని గాలిపటం | The Kite Without A Thread
ఒకసారి ఒక తండ్రి మరియు కొడుకు గాలిపటాలు ఎగురవేసే పండుగకు వెళ్లా రు. రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం చూసి కొడుకు చాలా సంతోషించాడు. అతను కూడా తన తండ్రికి ఒక రంగుల గాలిపటం మరియు రోలర్తో ఉన్న ఒక దారం కావాలని అడిగాడు. ఆవిధంగా తాను కూడా రంగుల గాలిపటం ఆకాశంలో ఎగురవేయొచ్చని ఆశ. వెంటనే తండ్రి పండుగ జరుగుతున్న పార్కులొ ఉన్న దుకాణానికి వెళ్లాడు. అతను తన కొడుకు కోసం ఒక మంచి గాలిపటం మరియు ఒక దారం కొన్నాడు.