మర్రి చెట్టు పరీక్ష | A Truth behind Banyan Tree
సుబ్బులు మరియు వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సుబ్బులు మంచివాడు పైగా చాలా తెలివైనవాడు. వెంకయ్య మందబుద్ధుడు మరియు చెడుస్వభావం కలిగినవాడు. ఇద్దరు స్నేహితులు కావడంతో ఏ పని చేసిన కలిసి చేసేవారు. ప్రతి పనిలో తెలివితో కూడిన సుబ్బులు పనిని మరియు అతని సంపాదనను చూసి అసూయపడేవాడు వెంకయ్య. ఎంత పని చేసినను తన మందబుద్ధితో, చెడు స్వభావంతో అనుకున్న ఫలితం దొరక్కపోయేది వెంకయ్యకి.
నిజమైన ప్రేమ | True Love
ఒకానోనా సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి నలుగురు భార్యలు.ఆ వ్యాపారికి తన నాల్గవ భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం ఉండేది తాను చాలా అందంగా ఉండేది. తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలని తనకి అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే నాల్గవ భార్యని తీసుకెళ్లి అందరికి గర్వంగా చూపించుకునేవాడు దానితో ఆమెకి తాను చాలా అందగత్తె అని గర్వం పెరిగింది.