రక్త సంబంధం | Blood Relation
నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒక రోజు, నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను, అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప... కాబట్టి, ఒక రోజు నేను నా తండ్రి ప్యాంటు జేబు నుండి 5 రూపాయలు దొంగిలించాను