తెలివి గా లెక్కపెట్టండి | Count Wisely
ఒకరోజు అక్బర్ కి ఒక వింత ఆలోచన వచ్చింది. యదా ప్రాకారం తనకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోనిదే అక్బర్ కి నిద్ర పట్టదు. మరునాడు సభలో నేను ఒక ప్రశ్నను సంధిస్తున్నాను జవాబు చెప్పలేని వారు సభ నుండి వెళ్లిపోవచ్చు జవాబు చెప్పినవారికి తగిన బహుమానం ఉంటుంది అని చెప్పాడు.