జీవితం | The Life
రవి ,నిజానికి చాలా మంచి అబ్బాయి. ప్రతీ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు. రవి ఒక్కడే సంతానం అయినందున తల్లి చాలా గారాబంగా చూసుకునేది. రవి తండ్రి ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఒకసారి రవి వాళ్ల స్నేహితుల మాటలు విని, వాళ్లతో కలిసి క్లాస్ లోని ఒక అమ్మాయిని ఏడిపించాడు.
దారం లేని గాలిపటం | The Kite Without A Thread
ఒకసారి ఒక తండ్రి మరియు కొడుకు గాలిపటాలు ఎగురవేసే పండుగకు వెళ్లా రు. రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం చూసి కొడుకు చాలా సంతోషించాడు. అతను కూడా తన తండ్రికి ఒక రంగుల గాలిపటం మరియు రోలర్తో ఉన్న ఒక దారం కావాలని అడిగాడు. ఆవిధంగా తాను కూడా రంగుల గాలిపటం ఆకాశంలో ఎగురవేయొచ్చని ఆశ. వెంటనే తండ్రి పండుగ జరుగుతున్న పార్కులొ ఉన్న దుకాణానికి వెళ్లాడు. అతను తన కొడుకు కోసం ఒక మంచి గాలిపటం మరియు ఒక దారం కొన్నాడు.
మర్రి చెట్టు పరీక్ష | A Truth behind Banyan Tree
సుబ్బులు మరియు వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సుబ్బులు మంచివాడు పైగా చాలా తెలివైనవాడు. వెంకయ్య మందబుద్ధుడు మరియు చెడుస్వభావం కలిగినవాడు. ఇద్దరు స్నేహితులు కావడంతో ఏ పని చేసిన కలిసి చేసేవారు. ప్రతి పనిలో తెలివితో కూడిన సుబ్బులు పనిని మరియు అతని సంపాదనను చూసి అసూయపడేవాడు వెంకయ్య. ఎంత పని చేసినను తన మందబుద్ధితో, చెడు స్వభావంతో అనుకున్న ఫలితం దొరక్కపోయేది వెంకయ్యకి.
తెలివైన రాజు | The Clever King
చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది. అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని ఎన్నుకుంటారు.. రాజుగా ఒక సంవత్సర పదవి కాలం ముగిసాక ఆ రాజు ఒక ఒక ద్వీపానికి వెళ్లవలసి ఉంటుంది. రాజుగా ప్రతిజ్ఞ చేసేముందు ఈ ఒప్పందానికి ఒప్పుకోవాలి. అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హుడు.
ఆ బరువు మోయక్కర్లేదు….!| Put The Glass Down
ఒక ప్రొఫెసర్ ఒక మంచినీటి గ్లాసులో నీళ్లు ఫుల్ చేసి ఆ గ్లాస్ అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకున్నాడు. మరియు విద్యార్థులను అడిగారు, "ఈ గ్లాస్ బరువు ఎంత అని మీరు అనుకుంటున్నారు?"